హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల జిల్లాలో విస్తారంగా వర్షపాతం

JGL: గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్యాలలో అత్యధికంగా 59.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గోదూరు 36.3, తిరుమలాపూర్ 34.8, పూడూర్ 34.3, జగ్గాసాగర్ 24.8, జగిత్యాల 24.5 మి.మీ. వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లోనూ 1 నుంచి 20.8 మి.మీ. వరకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.