హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ శ్రేణులకు పేర్ని నాని దిశానిర్దేశం

కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని పేర్కొన్నారు. స్థానిక ఆరేపల్లి కళ్యాణ మండపంలో మాజీ MLA అనిల్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఎన్నికల సన్నద్ధ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.