హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డీజేల వినియోగాన్ని నివారించాలి'

HYD: వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ఫ్యూచర్ సిటీపోలీసులు X వేదికగా భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు. విగ్రహాలను తరలించే వాహనాలకు ఆర్టీఏ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, ఊరేగింపు వాహనాల్లో DJల వినియోగాన్ని పూర్తిగా నివారించాలన్నారు. ప్రమాదకర సామాగ్రిని వాహనాల్లో తీసుకెళ్లరాదని, పోలీసుల మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలన్నారు.