AKP: పరవాడ మొల్లోడు గెడ్డవాగులోకి ఫార్మా రసాయనాలు చేరి నల్లటి తెట్టు తేలింది. వర్షాల సమయంలో కంపెనీలు విష వ్యర్థాలను గుట్టుగా వదులుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ కలుషిత నీటితో పశువుల ప్రాణాలకు ముప్పు కలగడమే కాక, పంట పొలాలు నాశనమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. బాధ్యులైన ఫార్మా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విషతుల్యంగా మారిన పరవాడ గెడ్డవాగు


