హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపక్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

PPM: సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెన్షిప్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.సత్యవతి శనివారం ఓ ప్రకటనలో కోరారు. M.COM ద్వితీయ శ్రేణి, కనీసం 50% మార్కులు, గుర్తింపు, ఈ నెల 22 సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలకు వచ్చి దరఖాస్తు అందించాలన్నారు. ధ్రువపత్రాలతో 23వ తేదీన కళాశాలలో డెమో క్లాసుకు హాజరు కావాలని కోరారు.