VZM: పేదలు నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. 29వ డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన ‘వార్డుకు పోదాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవో నంబర్ 30 ప్రకారం రామకృష్ణ నగర్, ఎల్‌బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో పేదలు పట్టాలు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పట్టాలు ఇచ్చే వరకు పోరాటం


