VZM: బొబ్బిలిలోని రాజా కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 21న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వీరేంద్రకుమార్ తెలిపారు. ఇందులో 18కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని, వెయ్యి మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 21న మెగా జాబ్ మేళా


