VSP: కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21న పీఎం నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా జరుగుతుందని ప్రిన్సిపల్ సాలోమన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్ షిప్ చేయని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఇందులో పలు కంపెనీలు, హోటల్స్ పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్‌కు అవకాశం ఇస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీఎం నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా


