హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాదం ప్రమాదం.. కారు దగ్ధం

VZM: జిల్లాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొబ్బిలి ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా కారులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.