E.G: కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం రాజమండ్రికి చేరుకున్నారు. ఆయనకు ఘనస్వాగతం కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో నారా లోకేష్ ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న భారతీయం కార్యక్రమం ఆయన పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రికి చేరుకున్న మంత్రి లోకేష్


