ELR: నూజివీడు డివిజన్‌లో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆదివారం వెల్లడించారు. అత్యధికంగా లింగపాలెం మండలంలో 49.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నూజివీడు మండలంలో 3.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయిందన్నారు. చాట్రాయిలో 26.8, ముసునూరులో 21.2, చింతలపూడిలో 7.6, ఆగిరిపల్లి లో 3.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో నమోదైన వర్షపాతం వివరాలు


