హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 83,589 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,828 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాలు: 4.77 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన వారు: 7.04 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.