హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న జిల్లా స్ధాయి పోటీలు

ELR: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధులకు ఈనెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ క్రీడాశాఖల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు DVEOT శేఖర్ బాబు, DSGK పీడీ జయరాజు తెలిపారు. ఏలూరు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, పెదవేగి గురుకుల పాఠశాల మైదానంలో తైక్వాండో, రెజ్లింగ్, అథ్లెటిక్స్, జుడో, తదితర పోటీలుంటాయని పేర్కొన్నారు.