విశాఖలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సీతమ్మధారకు చెందిన గీతా ప్రసన్న (39)ను సైబర్ క్రైమ్ పోలీసులు ద్వారకా పీఎస్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితురాలి డిజిటల్ పరికరాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫొటోలతో బెదిరింపులు.. నిందితురాలు అరెస్ట్


