నంద్యాల: బనగానపల్లెలో ముస్లిం ప్రజల చిరకాల స్వప్నమైన షాదిఖానా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, సహచర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కలిసి ప్రారంభించనున్నారు. 2019లో నిర్మాణ పనులు నిలిచిపోగా, తాజాగా మంత్రి బీసీ ఆర్థిక సహకారంతో పనులు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు బనగానపల్లె షాదిఖానా ప్రారంభోత్సవం


