హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో కిలో చికెన్‌ ఎంతంటే.!

నంద్యాల: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు స్వల్పంగా మారాయి. నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు ప్రాంతాల్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.250-275, స్కిన్ చికెన్ రూ.245, లైవ్ చికెన్ రూ.220గా ఉంది. చేపలు కిలో రూ.185, గుడ్లు డజన్ రూ.82, మటన్ కిలో రూ.900-1000కు విక్రయించారు.