KDP: బి.కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ పరిధిలోని LSP డ్యామ్ నుంచి చెరువులకు నీటిని విడుదల చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి పాల్గొని నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు LSP డ్యామ్ నుంచి చెరువులకు నీటి విడుదల


