అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం విద్యుత్ పనులు చేస్తుండగా ప్రవాహం జరిగి బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. బిహార్ రాష్ట్రానికి చెందిన అన్నదమ్ములు బంధర, నానో బానరలు విద్యుత్ నిలిపేశారనుకొని తీగలు తాకడంతో ఒక్కసారిగా షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి


