KDP: వారాంతం కావడంతో ఆదివారం మాంసం మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. కడప జిల్లాలో చికెన్, మటన్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో చికెన్ రూ.230, స్కిన్‌లెస్ చికెన్ రూ.250, మటన్ రూ.900 చొప్పున విక్రయాలు కొనసాగుతున్నాయి. స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?


