VZM: బాలికపై అత్యాచార కేసులో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాల రావు వెల్లడించారు. సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన అభి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు


