హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే లాభాలు

డ్రాగన్ ఫ్రూట్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండు కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణ, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సహజ చక్కెరలు ఉంటాయి. వెంటనే శక్తిని అందిస్తుంది. శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. విటమిన్ C అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.