వజ్రాసనం వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరం దృఢంగా మారుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల కడుపు భాగానికి రక్తప్రసరణ పెరిగి అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. కాళ్లు, తొడల భాగంలో రక్తప్రసరణను క్రమబద్ధీకరించి, పొత్తికడుపు భాగంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఆరోగ్యం
వజ్రాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


