TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీవారి గరుడ సేవ ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా ముగిసింది. గరుడ సేవను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారి గరుడ సేవను తిలకించేలా పోలీసులు అవసరమైన అన్ని భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన శ్రీవారి గరుడ సేవ


