హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన సంక్షేమ శాఖ డీడీ బదిలీ

PPM: గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి పల్నాడు జిల్లా డీటీడబ్ల్యూవోగా బదిలీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఆమె సొంత కార్యస్థానం కాగా, ప్రస్తుతం ఆమె డిప్యుటేషన్‌పై పార్వతీపురంలో చేస్తున్నారు. తాజా బదిలీతో ఈ డిప్యుటేషన్ కొనసాగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఆమె వెళ్తే ఇక్కడి డీడీ స్థానం ఖాళీ కానుంది.