హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HYDలో ఐటీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

పల్నాడు: HYDలో స్నేహితులతో కలిసి విందు చేసుకున్న బాపట్ల జిల్లా కొల్లూరు(M) చిలుమూరు వాసి భానువర్ధన్ అనే ఐటీ ఉద్యోగి పెంట్‌హౌస్ పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజాము వరకు మద్యం తాగిన భానువర్ధన్ అపార్ట్‌మెంట్ ఆవరణలో పడి ఉండటాన్ని వాచ్‌మెన్ గమనించాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.