కృష్ణా: సెప్టెంబర్ 21న మహాకవి గురుజాడ జయంతిని రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించినందుకు దివిసీమలో కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవో విడుదల చేయడంపై నడకుదిటి రాధాకృష్ణమూర్తి, చన్నగిరి లతామోహన్, కన్నారాజు, జి. సూర్యానారాయణ, అంజనేయ ప్రసాద్, దోవారి నాగేశ్వరరావులు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ జయంతికి రాష్ట్ర పండగ హోదా


