హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెనక ఉండి వెన్నుపోటు పొడిస్తే ఉపేక్షించేది లేదు'

ప్రకాశం: మార్కాపురంలో శనివారం రాత్రి నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వెనుక ఉండి వెన్నుపోటు పొడిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలో విభేదాలు తగవని అందరం వైసీపీ పార్టీ బలోపేతం, గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.