NLR: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని.. సముద్రంలోకి వేటకు కూడా వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు


