కోనసీమ: అమలాపురంలో గత వారంతో పోలిస్తే ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. అమలాపురం మార్కెట్లో ఫారం కోడి లైవ్ కేజీ రూ. 127-129, రిటైల్ మాంసం రూ.250-260 వరకు విక్రయిస్తున్నారు. బ్రాయిలర్ 139-141, 270-280 పలుకుతోంది. మటన్ కేజీ రూ.700 నుంచి రూ.800, చేపలు రూ.130-140 వరకు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరలు మారతాయని వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఇలా!


