హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు

సత్యసాయి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.  తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. లోతట్టు ప్రాంతాల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.