హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజన లెక్కలపై సీబీఐ విచారణకు డిమాండ్

అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన గుడ్లు, చిక్కీల సరఫరా లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఏఐఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరిమడుగు కిరణ్‌కుమార్ ఆరోపించారు. 2025 జూన్‌–డిసెంబర్‌ మధ్య సుమారు రూ.1.40 కోట్ల నిధులపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.