హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మాంసం ధరలు ఇలా..!

అన్నమయ్య జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ ధర రూ.230గా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.250గా ఉంది. మటన్ ధర కిలో రూ.900గా కొనసాగుతోంది. వారాంతం కావడంతో మాంసాహార ప్రియుల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది. స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.