హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్లలో నేటి కూరగాయల ధరలు

NTR: విజయవాడ రైతు బజార్లలో ఆదివారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాట కిలో రూ.27, వంకాయ రూ.28, బెండ రూ.26, పచ్చిమిర్చి రూ.36, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.30, దోస రూ.28, సొర రూ.15, పొట్లకాయ రూ.15, క్యాబేజీ రూ.25, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ. 48 దొండకాయ రూ.26, ఉల్లిపాయలు రూ.51, బంగాళదుంప రూ.26, అల్లం రూ.180, కీరదోస రూ.50గా వ్యాపారులు విక్రయిస్తున్నారు.