సత్యసాయి: ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పార్థసారథి నగర్‌లో వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి శనివారం జరిగిన వేలంపాటలో రూ.1,45,000లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
వెల్లివిరిసిన మత సామరస్యం


