WNP: పట్టణంలో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణంగా ఎండాకాలంలో ధరలు ఎక్కువగా ఉండగా, జూన్-సెప్టెంబర్‌లో తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ రూ.10 నుంచి రూ. 12 పలుకుతోంది. వేడి వాతావరణం కారణంగా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
పెరిగిన నిమ్మకాయ ధరలు


