ATP: యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని ప్రసిద్ధ కోన జలపాతం ఆదివారం కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతోంది. పైభాగంలో కురిసిన వర్షపు నీరు భారీగా చేరడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. జలపాత దృశ్యాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న కోన జలపాతం


