హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

WAPLలో నిధి అగర్వాల్ సందడి!

GNTR: మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో WAPL అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు మధ్యాహ్నం గోదావరి గోల్డెన్ VS రాయలసీమ జెన్ స్టార్స్ మ్యాచ్‌లో రాయలసీమ స్టార్స్ విజయం సాధించారు. సాయంత్రం అమరావతి ఈ ఛాంపియన్స్ VS వైజాగ్ ఫైర్ బర్డ్స్ మ్యాచ్‌లో అమరావతి గెలుపొందారు. మ్యాచ్‌కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేడియంలో సందడి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.