హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మండల సర్వసభ్య సమావేశం

కృష్ణా: నందివాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు ఎంపీపీ పెయ్యల ఆదాం అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, శాఖల పనితీరుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.