ELR: భీమడోలు మండలంలో ఆధార్ నమోదు, నవీకరణకు ఈనెల 21 నుంచి 25 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు MPDO సీహెచ్ పద్మావతిదేవి తెలిపారు. 21న పోలసానిపల్లి బాలికల గురుకులం, 22న భీమడోలు మానస, 23న పూళ్ల ఉన్నత పాఠశాలలో శిబిరాలు ఉంటాయన్నారు. 24, 25 తేదీల్లో గుండుగొలనుల శ్రావిద్యాలయ పాఠశాలలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'21 నుంచి ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు'


