విశాఖలో బ్రాయిలర్ చికెన్ ధరలు రకాన్ని బట్టి మారుతున్నాయి. నగరంలో ప్రస్తుతం లైవ్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 120 నుంచి రూ. 150 వరకు ఉండగా, ప్రాసెస్డ్ చికెన్ ధర రూ. 180 నుంచి రూ.250 మధ్య విక్రయమవుతోంది. ఇక నాటుకోడి ధర కిలో రూ. 400 నుంచి రూ. 450 వరకు కొనసాగుతోంది. మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారస్తులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఇలా..!


