ATP: జిల్లాలో మాంసం ధరలు నిలకడగా ఉన్నాయి. మార్కెట్లో కిలో చికెన్ రూ.200, మటన్ రూ.750 నుంచి రూ.800, చేపలు రూ.150 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎలా ఉన్నప్పటికీ ఆదివారం కావడంతో మాంసం దుకాణాల దగ్గర వ్యాపారం జోరుగా సాగుతోంది. శ్రావణమాసం ముగియడంతో మాంసం దుకాణాల వద్ద ప్రజల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి మాంసం ధరలు ఇలా!


