NTR: విజయవాడలో చికెన్ ధరలు ప్రస్తుతం రకాన్ని బట్టి మారుతున్నాయి. లైవ్ చికెన్ కిలో రూ.160, ప్రాసెస్డ్/బ్రాయిలర్ చికెన్ రూ. 170 నుంచి 220 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో సుమారు రూ. 200గా ఉంది. బోన్‌లెస్, ప్రత్యేక కట్స్ ధరలు రూ. 330 నుంచి 500కు పైగా ఉన్నాయి. స్థానిక మార్కెట్లు, విక్రయ కేంద్రాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్
చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?


