హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష!

కర్నూలు కలెక్టరేట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అమలవుతున్న కార్యక్రమాలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.