నంద్యాల: డోన్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి జాతీయ రహదారులు, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, మౌలిక వసతుల పనుల పురోగతిని తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి, నాణ్యతతో ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష!


