PPM: కురుపాం మండలం ఉదయపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే జగదీశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందేలా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ


