పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు మార్కెట్లో ఇలా ఉన్నాయి. లైవ్ బ్రాయిలర్ కోడి కిలో ధర రూ.150గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.260నుంచి రూ.270 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌తో చికెన్ కిలో రూ.230 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. మటన్ ధర కిలోరూ. 900 నుంచి రూ.1,000 వరకు ఉంది.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో మాంసం ధరలు ఇవే!


