నెల్లూరు జిల్లాలో 30 కరువు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినట్లు జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని మండలాల్లో పంటల సాగు, ప్రస్తుత పరిస్థితి, నష్టం వివరాలు, దిగుబడుల వివరాలను సమర్పించాలన్నారు. పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆమె దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 30 కరువు మండలాలు


