కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వరరెడ్డి శనివారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు మౌలిక వసతులు, తాగునీరు, భవనం పునర్నిర్మాణంపై అధికారులతో చర్చించారు. గ్రామస్థులతో సంక్షేమ పథకాలు, సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల భవనం పునర్నిర్మాణంపై దృష్టి: ఎమ్మెల్యే


