హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్

NLR: జెడ్పీ పాలకవర్గం గడువు ఈనెల 24తో ముగియనున్నది. తర్వాత రోజు నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జెడ్పి ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించనున్నారు. అలాగే మండల పరిషత్ పాలనకు కూడా ఈనెల 23తో గడువు ముగుస్తుంది. జిల్లాలోని 35 మండలాలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్ళనున్నాయి. త్వరలోనే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.