హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీలో బాలికల జుట్టు కత్తిరింపు

VSP: భీమిలి గొల్లలపాలెం కేజీబీవీలో నిద్రిస్తున్న విద్యార్థినుల జుట్టు కత్తిరింపు కలకలం రేపింది. ఈ నెల 16న రాత్రి రెండు గదుల్లో 38 మంది 9వ తరగతి విద్యార్థినులు నిద్రించగా.. ఉదయం పది మంది జుట్టు కత్తిరించి ఉండటాన్ని గుర్తించారు. సీసీ కెమెరాల్లో రాత్రి 1.47 గంటలకు కొందరు విద్యార్థినులు గదిలో తిరిగినట్లు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.